About Us
Unlimited Income
Sri Arnica Herbals Provides different plans to earn income up to 4 levels.
Different Plans
Sri Arnica Herbals has different plans to earn auto income.
24 * 7 Support
Sri Arnica Herbals Ensures Support to upline Sponsers and Members.
Company Difference
| SAH | OTHER COMPANIES |
|---|---|
| 1) 100 రూ||ల సేల్ లో షేరింగ్ - 60రూ॥లు | 1) 100 రూ||ల సేల్ లో షేరింగ్ - 60రూ॥లు |
| 2) 60రూ||లను పంచుకొనే ర్యాంకులు - 4 | 2) 60 రూ||లను పంచుకొనే ర్యాంకులు - 10 నుంచి 15 |
| 3) బిజినెస్ రూపాయలలో ఉంటుంది. | 3) బిజినెస్ పాయింట్లలో ఉంటుంది. (పి.వి.బి.వి.సి.సి) |
| 4) కమీషన్ రూపాయి మీద రూపాయి ఇవ్వబడుతుంది. | 4) కమీషన్ పాయింట్ల మీద ఇవ్వటం జరుగుతుంది. |
| 5) డైరెక్ట్ ప్రమోషన్స్ ఇవ్వబడును. | 5) డైరెక్ట్ ప్రమోషన్స్ ఉండదు (0 నుండి స్టార్ట్) |
| 6) జీతం ఇవ్వబడుతుంది. | 6) జీతం విధానం ఉండదు. |
| 7) డైలీ కమీషన్ పద్ధతి కలదు. | 7) డైలీ కమీషన్ పద్ధతి ఉండదు. |
| 8) నియమ నిబంధనలు ఉండవు | 8) నియమ - నిబంధనలు వర్తించబడును. |
| 9) టీమ్ డెవలప్మెంట్ ఫండ్ (టి.డి.ఎఫ్.) ఉంటుంది. | 9) టీమ్ డెవలప్మెంట్ ఫండ్ ఉండదు. |
| 10) టీమ్ వర్క్ చేయించబడును. | 0) సింగిల్ వర్క్ ఉంటుంది. |
| 11) టీమ్ వర్క్ సక్సెస్ అవుతుంది. | 11) సింగిల్ వర్క్ ఫెయిల్యూర్ అవుతుంది. |
| 12) నెట్ వర్క్ మార్కెటింగ్ ఉంటుంది. | 12) నెట్ వర్క్ మార్కెటింగ్ ఉండదు. |
| 13) ఎ.పి. మొత్తం నెట్ వర్క్ నుండి ఆదాయం వచ్చేటట్లు ఈ కంపెనీ చేస్తుంది. | 13) ఉండదు. |
| 14) స్మార్ట్ వర్క్ ఉంటుంది. | 14) హార్డ్ వర్క్ ఉంటుంది. |
| 15) ఖచ్చితంగా 6 నెలలు నిబద్ధతతో పనిచేస్తే జీవితం మారుతుంది. | 15) 6 నెలలు పని చేసిన జీవితం మారదు. |
16) కంపెనీ సపోర్టు పుష్కలంగా ఉంటుంది.
|
16) కంపెనీ సపోర్టు ఉండదు.
|
| 17) ప్రతి మార్కెటింగ్ సిబ్బందికి టీమ్ ని పెంచుతూ దాని ద్వారా వర్కింగ్ టైమ్ ని పెంచడం వలన ప్రతి ఒక్కరికీ మంచి ఆదాయం వస్తుంది. | 17 ఉండదు. |
Ayurveda Benefits
- ఆయుర్వేదం అనేది భగవంతుడు ప్రకృతిలో సృష్టించిన ప్రకృతి వర ప్రసాదం
- ఆయుర్వేదం అమ్మలాంటిది.
- ఆయుర్వేదంతోనే అందరికీ ఆరోగ్యం
- దీర్ఘకాల వ్యాధులకు ఆయుర్వేదం సరైన మార్గం.
- ప్రతి ఇంటికి ఆయుర్వేదం అందిచడమే మా లక్ష్యం
- 100% నేచురల్ ప్రొడక్ట్స్
- ఎటువంటి ప్రమాదకరమైన కెమికల్స్ లేవు.
- 100% నాణ్యమైన ఆయుర్వేద ఉత్తత్పులు అందిచడమే మా లక్ష్యం
- ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
- పోషకాహార లోపం వల్ల వ్యాధులు వస్తాయి. (విటమిన్స్, మినరల్స్)
- పర్సనల్ కేర్, హెల్త్ కేర్, బ్యూటికేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.
- కెమికల్స్ వద్దు - నేచురల్ ముద్దు అనేది మా నినాదం.
- Use the Product & Share The Product (Concept)
- కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ప్రొడక్ట్స్ నాలెడ్జి నేర్చుకొని కష్టమరకు అవగాహన కల్పించవలెను.
- ప్రతి ఒక్కరు ప్రొడక్ట్స్ ను వాడి తరువాత వారికి తెలిసిన ప్రతి ఒక్కరి చేత ప్రొడక్ట్స్ ను వాడించడమే వ్యాపారం.
- ఈ కంపెనీ ప్రమోట్ చేసే ప్రతి ప్రొడక్ట్స్ 100% నాణ్యత ఉంటుంది.
- (నాణ్యత లేని ప్రొడ ను మా కంపెనీ ప్రమోట్ చేయదు)
- ఆయుర్వేద ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 1 సం|| కాలం పాటు వాడితేనే దాని ఫలితం సృష్టంగా కనిపిస్తుంది.